సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
telugu news
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అచ్చన్న నాయుడు
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి …
-
పి.గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదీ పాయలో పడవ బోల్తా పడింది. లంక ప్రాంతం నుంచి అవతలకి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా …
-
జాతీయతాజా వార్తలుతెలంగాణ
తల్లిదండ్రులు లేని పిల్లలకు రూ. 2 లక్షల సాయం అందించిన ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ..
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆశాబి, సబియా, ఆఫ్రిన్ చిన్నారులకు సంస్థ …
-
రామచంద్రపురం నియోజకవర్గం కే. గంగవరం మండలం కోటిపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. …
-
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా …
-
వేంపల్లెలో ఇటీవల సయ్యద్ నూర్జహన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన జాఫర్, సాదక్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4.80 లక్షలు విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ కేఎస్ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించండి.. వేలంపాట ఆపండి : సీఐటీయా జాతీయ నేతలు
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించాలని, వేలంపాట ఆపాలని సీఐటీయా జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్ డిమాండ్ చేశారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ యాత్రకు తమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం..
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ …
-
Uncategorizedఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామివారిని దర్శించుకుకున్న ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్..
భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామివారిని ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దర్శించుకుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని.. అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు కాంట్రాక్టు …