ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ సమస్యలపై మాట్లాడుతూ.. ప్రమాదభీమాకి సంబంధించిన విషయాలని అడిగి తెలుసుకొని అర్హులైన ప్రతీకార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆఫీస్ స్థలం ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయిస్తామని డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యంగ్ డైనమిక్ లీడర్ తుమ్మల యుగంధర్, జిల్లా intuc అద్యక్షులు కొత్త సీతారాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి వెంకటేశ్వర రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ md పాషా, సెక్రటరీ గజ్జి సూరిబాబు, లారీ యూనియన్ ఆఫీస్ కన్వీనర్ దగ్గు శ్రీనివాసరావు, తదితరుల పాల్గొన్నారు.
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం..
54