24
భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామివారిని ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దర్శించుకుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని.. అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, సింగరేణి లో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధన జరగాలని కోరుకున్నట్టు తెలిపారు.