Home » అటవీ అధికారులకు నక్షత్ర తాబేలు అప్పగింత..

అటవీ అధికారులకు నక్షత్ర తాబేలు అప్పగింత..

by v1meida1972@gmail.com
0 comment

సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in