BHEL టౌన్షిప్ లో జ్యోతి విద్యాలయ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కిరణ్మయి కూతురు శివానీ భేల్ చర్చి వద్ద షాప్ దగ్గిర నిలబడి ఉండగా.. విద్యుత్ నగర్ న్యూ mig నివసించే దుర్గ రాజు కుమారుడు అనీష్ …
political updates
-
-
కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిలువరించాలని …
-
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధి, పలు సమస్యల పై గళమెత్తిన కార్పొరేటర్ భూక్య సుమన్..
బోడుప్పల్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొన్నారు. అనంతరం 21 డివిజన్ అభివృద్ధి, పలు సమస్యలపై కార్పొరేటర్ భూక్య సుమన్ మాట్లాడారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, కుక్కల …
-
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జులై 28న ఖమ్మంలో జరిగే రాయల చంద్రశేఖర్ సంస్కరణ సభను జయప్రదం చేయండి భద్రాచలంలో పోస్టర్ ఆవిష్కరణ
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై 16 నైట్ అకాల మరణం చెందాడు. ఆయన భారత విప్లవ ఉద్యమానికి ఎంతో కృషి చేశాడు. ఆయన …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా …
-
అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో ముగ్గురూ మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం …
-
వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్, ప్రోగ్రాం రాష్ట్ర అధికారిణి కల్పన శైల సందర్శించారు. మంగళవారం వేంపల్లి భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. భవితలో చదువుతున్న చిన్నారులందరూ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి..
అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను …