32
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై 16 నైట్ అకాల మరణం చెందాడు. ఆయన భారత విప్లవ ఉద్యమానికి ఎంతో కృషి చేశాడు. ఆయన మృతి బాధాకరమైనది ఆయనను స్మరించుకుంటూ జులై 28న ఖమ్మంలో సంస్కరణ సభను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. ఇందులో భాగంగానే భద్రాచలం డివిజన్ నుండి పార్టీ సభ్యులు సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా భద్రాచలంలోని పార్టీ కార్యాలయం లో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు కల్పన, డివిజన్ నాయకులు సాయన్న, శివ ,మహేశ్వరి, కుమారి విజయమ్మ, షకీరా ,కృష్ణవేణి, ఫిర్దూస్ ,రమ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్
పార్టీ భద్రాచలం డివిజన్
కమిటీ