83
అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, త్వరలో ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు.