3
పులివెందుల పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఆటో డ్రైవర్లను సమావేశపరచి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక ఆటోడ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్.సి కలిగి, యూనిఫామ్ ధరించి ఆటో నడపాలని తెలిపారు.