9
జమ్మలమడుగు నగరంలోని పలు ప్రాంతాలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల డిపో, బస్టాండ్, కార్మికుల గ్యారేజ్ లోకి సుమారు మోకాలి లోతు వర్షపు నీటి జలదిగ్బంధంలో డిపో నిండిపోవడం ప్రయాణికులు, గ్యారేజ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.