77
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జమేషి ఖురేసి విధ్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి అన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2వ సంవత్సరం చదువుతున్న చీరాలకు చెందిన జమేషి ఖురేసి అనే విధ్యార్థిని బాత్రూమ్ లో ఉరివేసుకుని చనిపోయింది. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచిన మృతదేహాన్ని చూసి, విధ్యార్థిని తల్లిని ఆయన పరామర్శించారు.