Home » పులివెందుల అర్బన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నారాయణ

పులివెందుల అర్బన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నారాయణ

by v1meida1972@gmail.com
0 comment

పులివెందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఎస్సైగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్, గంజాయి తదితర వాటిపై గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నారాయణకు పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in