తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో “కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం” కోస్తా ఆంధ్ర రెడ్డి హెల్త్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈయనతో పాటు …
ఏపీ రాజకీయాలు
-
ఆంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలురాజకీయం
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
50 వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..
50 వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ …
-
రేగోడు, టేక్మాల్ మండలాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. బిజెపి జిల్లా నాయకులు బ్రహ్మ ఆధ్వరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కంచారి బ్రహ్మ మాట్లాడుతూ.. బిజెపి పార్టీకి ఆకర్షితులైన స్వచ్ఛందంగా …
-
కొల్లాపూర్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఎన్టీఆర్ చౌరస్తాలో బాన సంచాలు కాల్చి, కేక్ కట్ చేసి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
నూతన వధూవరులను ఆశీర్వదించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో చాకోయి గీతా బాలప్ప దంపతుల కుమారుని వివాహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు.
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురి కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ కురుమయ్య గుండె సంబధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అదే హాస్పిటల్ లో …
-
లండన్ వేదికగా మూడురోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
పుట్టినరోజు సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి..
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. చెట్టును కారు ఢీ కొట్టడంతో ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
నేనంటే చంద్రబాబుకు భయం.. అందుకే అసెంబ్లీకి వెళ్లనన్న జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఈవార్తలు, అమరావతి : ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రశ్నిస్తానన్న సీఎం చంద్రబాబుకు లేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్నారు. గురువారం పార్ట కేంద్ర పార్టీకి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో …