17
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.