82
మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో చాకోయి గీతా బాలప్ప దంపతుల కుమారుని వివాహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు.