12
పుల్కల్ మండలంలో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీనియర్ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్లపల్లి బాలరాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఏ రైతుకు నష్టము జరిగిన సహించం అన్నారు. రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికీ అండగా ఉంటామని అన్నారు.