Home » డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

by v1meida1972@gmail.com
0 comment

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు వర్తక సంఘం ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ వివేక్ తో కలిసి DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పొందాడనియూకి ఈ డిజిటల్ కార్డు మాత్రమే ప్రామాణికం అన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in