83
జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బానోతు రాణా ప్రతాప్ కు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి పుట్టిన రోజు శుాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBC) జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, కృష్ణ , రాజా , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.