Home » కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్‌దే: బండి సంజయ్

కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్‌దే: బండి సంజయ్

by v1meida1972@gmail.com
0 comment

BRS MLC కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్రైమ్, వైన్, డైన్‌లో భాగస్వాములైన BRS, కాంగ్రెస్‌ల అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ తరఫు న్యాయవాదులకు శుభాకాంక్షలు. కవిత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో KCR చతురత ప్రదర్శించారు’ అని సెటైర్లు వేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in