ఆందోల్ నియోజకవర్గం :- ఆగస్టు 7,(శ్రావణ్ టీవీ న్యూస్ ) ఆందోల్ మండలం డాకూర్ గ్రామం నుంచి జోగిపేట్ కు బైక్ పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా బైక్ పై వెళుతున్న. వ్యక్తిని ఆపి బైకును తనిఖీలు చేస్తున్న తరుణంలో బైక్ పైన ఎండు గంజాయి 3.50 స్వాధీనం పట్టుబడింది. బైక్ పై గంజాయిని తరలిస్తున్న వట్టిపల్లి మండలం గౌతపూర్ కు చెందిన మొయిద్దిన్, అనే వ్యక్తిని అతని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, ఇట్టి తనిఖీలలో ఎన్ ఫోర్స్ మెంట్, సీఐ, పి, వీణ రెడ్డి. ఎస్ ఐ, ఎ అనిల్ కుమార్, హెచ్ సి, ఎం,డి,హలీం, డీ,సి,లు, జె,రామారావునాయక్, డి,మలకయ్య, కే,ఏ, సురేష్ మోహన్, జె, ప్రహ్లాద్ రెడ్డి, డి,వివేక్ లు, పాల్గొన్నట్లు తెలిపారు.
3.50 కిలో ల ఎండు గంజాయి స్వాధీనం, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కే, శ్రీనివాసరావు రెడ్డి. స్వాధీనం
64
previous post