ఆందోల్ నియోజకవర్గం :- ఆగస్టు 7,(శ్రావణ్ టీవీ న్యూస్ ) ఆందోల్ మండలం డాకూర్ గ్రామం నుంచి జోగిపేట్ కు బైక్ పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. …
క్రైమ్తాజా వార్తలుతెలంగాణ