Home » ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు

by v1meida1972@gmail.com
0 comment

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 563 నీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ మరియు వందలాదిమంది భారత వికలాంగులకు సమితి శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరుసటి నెల నుంచే వృద్ధులు వితంతువుల గీతా కార్మికులు బీడీ కార్మికుల పెన్షన్ 4000 వేలకు వికలాంగుల పింఛన్ 6000 కు పెంచుతామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి పింఛన్ దారుల ఓట్లతో గద్దెనెక్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పింఛన్దారులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున విస్మరిస్తోందని అధికారంలోకొస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించిందని తక్షణమే ఆర్టీసీ లో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి వెంటనే బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అర్హులైన వికలాంగుల అందరికీ వారికి అణువుగా ఉండే విధంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వికలాంగుల సంక్షేమానికి 3000 కోట్ల బడ్జెట్ ను కేటాయించి రాష్ట్రంలో అర్హులైన వికలాంగులందరికీ ఐదు లక్షల వరకు షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని నూతన జిల్లా కేంద్రాల్లోనూ వికలాంగులకు హాస్టల్లు నిర్మించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిసింహులు సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షులు జెట్టబోయిన శ్రీనివాస్ రాయపర్తి మండల అధ్యక్షుడు ఇస్లావత్ బాలకృష్ణ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్న పాక మత్స్యగిరి సంగం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మోసర్ల లింగారెడ్డి మునుగోడు మండల ఉపాధ్యక్షులు వంటెపాక ముత్తయ్య చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న జిల్లా కార్యవర్గ సభ్యుడు గోకుల శేఖర్ రెడ్డి మంచాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in