33
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి న ఘనత నాటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు NDA కూటమిదే అని శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ బొడ్డు పైడి రాజు అన్నారు. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి జరుగుతోందని తెలిపారు.