95
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. లింగాల మండలం బోనాలలో వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వాటర్ ప్లాంట్ను వైయస్ సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, జీవిత, శివ ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.