22
స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శృతిన్జాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం చందర్రావు, జనరల్ సెక్రెటరీ కే వి డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.