Home » ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

by v1meida1972@gmail.com
0 comment

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డ్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in