Home » నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన..

నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన..

by v1meida1972@gmail.com
0 comment

ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in