ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు …
Tag: