రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్లో కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ గారు పాల్గొని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, ఎక్కువగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి ముగ్గురు వేయించడం, మరియు తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జాన్ పాల్ గారు, షాన్బాబు, వార్డు ఆఫీసర్లు అఖిల్, సాయినాథ్, సీనియర్ నాయకులు ఎలిగొండయ్య, గోవిందచారి, అనిల్ రెడ్డి, మహిళా నాయకురాలు విజయలక్ష్మి , అమ్ములు, యువ నాయకులు సూర్యనారాయణ, సునీల్, కాలనీల అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు, పరశురాములు, శర్మ, బాలస్వామి, రాణిపార్వతి, కళావతి, సామ్రాజ్యం, సురేఖ, దుర్గాలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్
23