Home » జూన్ 1న ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

జూన్ 1న ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 జూన్ 1న 'ఇండియా' కూటమి నేతల సమావేశం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతల సమావేశం కానున్నారట. ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజీవాల్ కూడా హాజరుకాగా పార్టీ వర్గాలు తెలిపాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in