Home » ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటన..

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటన..

by v1meida1972@gmail.com
0 comment

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు.

Australia set to impose ban on social media for children

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in