7
నూతి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చిన సందర్భంగా , ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే తో పాటు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు కిరణ్,ఫయాజ్ తదితరులున్నారు.