8
సంగరెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం లో కస్తూరి గురుకుల పాఠశాల లో ఇటీవల పలుపురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రజానర్సింహ మంగళవారం స్పందించి మాట్లాడారు.