Home » బీజేపీలోకి భారీగా చేరికలు..

బీజేపీలోకి భారీగా చేరికలు..

by v1meida1972@gmail.com
0 comment

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీ మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో నీలాపు విజయానంద రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి, పార్వతీపురం జిల్లా ఇన్చార్జి, సారిపల్లి రామ్మోహన్, దామోదర్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి వత్సవాయి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in