39
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు కంది లోని అక్షయపాత్ర లో పనిచేసేందుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.