Home » కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ

కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ

by v1meida1972@gmail.com
0 comment

పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం ఏర్పడి ఫోన్ పే ద్వారా రూ.20 వేలు చెల్లించారు. తన డబ్బులు అడగ్గా ఇవ్వనని, అసభ్య పదజాలంతో దూషించాడనీ తెలిపింది. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని RMO తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in