Home » తెలంగాణలో మళ్ళీ రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో మళ్ళీ రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

by v1meida1972@gmail.com
0 comment

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in