55
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు విజ్ఞప్తి చేశారు. సర్వేకు వచ్చే అధికారులకు కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ ప్రజలందరూ సహకరించాలని సర్వే ఆధారంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని సూచించారు.