52
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను 6వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు ప్రారంభించారు. ఈ సర్వేను పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు సూచించారు. ఈ సర్వే కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గారు, కమిషనర్ శ్రీనివాసన్ గారు, మేనేజర్ రమేష్ నాయక్ గారు, సిబ్బంది, కోటేశ్వరి గారు, భగవాన్ గారు, సతీష్ గారు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.