108
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.