Home » కలసపాడు మండలం శంఖవరం వద్ద కూలిపోయిన కల్వర్టు..

కలసపాడు మండలం శంఖవరం వద్ద కూలిపోయిన కల్వర్టు..

by v1meida1972@gmail.com
0 comment

బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. పోలీస్ అధికారులు ఈ మార్గాన్ని పరిశీలించి రహదారి రాకపోకలను నిలిపివేశారు. ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in