37
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి రామకృష్ణ స్పష్టమైన హామీ ఇచ్చారు. రేపటిలోగా దోషులను కోర్టుకు హాజరు పరుస్తామని దోస్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని ఎటువంటి ఒత్తిడిలకు లొంగేది లేదని తెలియజేశారు.