Home » కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

by v1meida1972@gmail.com
0 comment

4 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీ నగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్షలు చేశారు. అంకురా ఆసుపత్రి వారు చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్లు మురళి, నరేంద్ర గారు ముస్తఫా, డివిజన్ అధ్యక్షుడు ఈదర నరేష్ , డివిజన్ కార్యదర్శి యాసీన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in