84
- శాసనసభపై అవగాహన కార్యక్రమం
- సభ నియమావళిని ఎమ్మెల్యేల’కు చెప్పిన ప’వ’న్
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. శాసనసభపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేసారు.