ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధితులు స్వీకరించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు. ఈ సందర్భంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ విడుదల చేయడానికి అనుగుణంగా, రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు, మూడో సంతకాన్ని నాలుగు వేలకు పెన్షన్లను పెంచుతూ చేశారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నాలుగు సంతకాన్ని చేయగా, ఐదో సంతకాన్ని నైపుణ్య గణనకు సంబంధించి అధికారులు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత స్వీకరించే సమయంలో అచ్చం నాయుడుతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన సీనియర్ ఐఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొద్దిరోజుల్లోనే పరిష్కరించే అవకాశం ఉందన్న భావనను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన చంద్రబాబు.. ఆ ఐదు ఫైళ్లపై సంతకాలు – Sravya News
29