21
ముద్ర,తెలంగాణ:- సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్,పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిత్యానంద రాయ్
భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్.అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో కోలాహలంగా మారిన బండి సంజయ్ నివాసం.