Home » నేషనల్ వైడ్ ఎగ్జిట్ పోల్స్: దేశవ్యాప్త లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నేషనల్ వైడ్ ఎగ్జిట్ పోల్స్: దేశవ్యాప్త లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 నేషనల్ వైడ్ ఎగ్జిట్ పోల్స్: దేశవ్యాప్త లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల... ప్రజల నాడి ఏం చెబుతోందంటే...!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • లోక్ సభలో మొత్తం స్థానాలు 543
  • మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు
  • నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల

ఎన్నికలు, కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయి… ఒక్కోసారి తప్పుతుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలకు ఉత్సాహం, ఊరట కలిగిస్తుంటాయి.

ఇక, దేశంలో ఇవాళ (జూన్ 1) చివరిదైన ఏడో దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ జలపాతంలా దూకాయి. మొత్తం లోక్ సభ స్థానాలు 543 కాగా… ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. ఆ వివరాలే…

జన్ కీ బాత్…

బీజేపీ 362-392

కాంగ్రెస్ 141-161 కూటమి

ఇతరులు 10-20

న్యూస్ నేషన్…

బీజేపీ 340-378

కాంగ్రెస్ 153-169 కూటమి

ఇతరులు 21-23

టైమ్స్ నౌ…

బీజేపీ 353-368

కాంగ్రెస్ కూటమి 118-133

ఇతరులు 43-48

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్…

బీజేపీ- 371

కాంగ్రెస్ కూటమి – 125

ఇతరులు- 47

రిపబ్లిక్-పీ మార్క్…

బీజేపీ కూటమి- 359

కాంగ్రెస్ కూటమి – 154

ఇతరులు- 30

రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్…

బీజేపీ 353-368

కాంగ్రెస్ కూటమి 118-133

ఇతరులు 43-48

దైనిక్ భాస్కర్…

బీజేపీ 281-350

కాంగ్రెస్ కూటమి 145-201

ఇతరులు 33-49

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in