బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. …
telangana
-
తాజా వార్తలుతెలంగాణ
-
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
-
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
-
జహీరాబాద్ మునిసిపాలిటీ లో శనివారం ఆరు గంటల నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. వర్షకాలం ప్రారంభమేనప్పటి నుంచి వర్షలు లేక ఇబ్బంది పడ్డారు రైతులు. ఈ వర్షంతో ఇటీవల పెరిగిన కూరగాయలు ధరలు తగ్గుతాయని స్థానిక ప్రజలు నమ్మతున్నారు.
-
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో …
-
తాజా వార్తలుతెలంగాణ
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయండి.. సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …
-
తాజా వార్తలుతెలంగాణ
28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు.
ఖమ్మం నగరంలో 28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి పురస్కరించుకుని అలాగే ఎమ్మార్పీఎస్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పెద్ద మాదిగైన వడ్లమూడి కోటయ్య పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి …
-
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు తెలంగాణలో …
-
తాజా వార్తలుతెలంగాణ
అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్..
భద్రాద్రి కొత్తగూడేం జిల్లా అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నఅశ్వరావుపేట SI నుపరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై …