40
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు.