అడవి జంతువులను వెంటాడే చిరంజీవి అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గాలివీడు మండలంలోని వడ్డేపల్లికు చెందిన చిరంజీవి పెంపుడు కుక్కలతో అడవికి …
ఆంధ్రప్రదేశ్
-
-
లింగాల మండలం లోని దిగువ లింగాల లో నేడు జాలువాకరు స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవం జరిగింది. పూర్వపు నుంచి గ్రామం లోని కొమ్మద్ది కుటుఁ స్వగృహాలలో నుంచి తయారై మధ్యాహ్న సమయం లో ఊరేగింపుగా పీర్ల చావిడికి రావడం …
-
పులివెందులలోని పద్మావతి సమేత కల్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఈ నెల 17 న బుధవారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు …
-
పులివెందులలోని ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తునట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. ఎస్. బేగ్ తెలిపారు. మంగళవారం కళాశాలలో విలేకర్లతో మాట్లాడుతూ.. డిగ్రీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఆగస్టు 2వ తేదీ వరకు, …
-
పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటున్న విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుని ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. సోమవారం పనుల నిమిత్తమై ఆయన కడపకు వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి పసిగట్టిన దొంగలు ఇంటి తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి 10తులాల …
-
పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఓ బైక్ ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతలా గ్రామానికి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
బొబ్బిలి లో శాసనసభ్యులు RSVKK రంగారావు (బేబీ నయన) ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు..
బొబ్బిలి లో శాసనసభ్యులు RSVKK రంగారావు (బేబీ నయన) ని వారి కార్యాలయంలో విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు నీ రంగారావు (బేబీ నయన) సన్మానించారు. ఇరువురు కలిసి నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై …
-
కడప – రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చెన్నై, ముంబై కలిపే రహదారి.. కేంద్ర ప్రభుత్వం రూ. 2254 కోట్లతో రొడ్డును మంజూరు …
-
పెండింగ్ లో ఉన్న భూములను పరిశీలించిన బి.మఠం మండల తహశీల్దార్ శ్రీనివాసులు.. కడప జిల్లా బిమఠం మండలం లోని బద్వేలు మైదుకూరు జాతీయ రహదారి NH67 రోడ్డు విస్తరణలో భాగంగా నందిపల్లె లో పెండింగ్ లో ఉన్న భూములను బి.మఠం మండల …
-
విశాఖ దక్షిణ నియోజకవర్గం అల్లిపురంలో జగన్నాథస్వామి తిరుగు రధాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు, తనయులు కందుల కేదార్ నాథ్, కందుల బధరీనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. …