40
పెండింగ్ లో ఉన్న భూములను పరిశీలించిన బి.మఠం మండల తహశీల్దార్ శ్రీనివాసులు.. కడప జిల్లా బిమఠం మండలం లోని బద్వేలు మైదుకూరు జాతీయ రహదారి NH67 రోడ్డు విస్తరణలో భాగంగా నందిపల్లె లో పెండింగ్ లో ఉన్న భూములను బి.మఠం మండల తహశీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు.